తిరుమల వెళ్తారా? ఈ డేట్స్ గుర్తుంచుకోండి

టికెట్ల అక్టోబర్ కోటా విడుదల చేయనున్న టీటీడీ.

ఆర్జిత సేవ, ఇతర సేవలు, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్.

జూలై 18- శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్స్ విడుదల.

జూలై 20న లక్కీ డిప్.

జూలై 22 వరకు పేమెంట్స్.

జూలై 22- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్స్.

జూలై 22- వర్చువల్ సేవలు, దర్శనం స్లాట్స్.

జూలై 23- అంగప్రదక్షిణం టోకెన్స్.

జూలై 23- శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, గదుల కోటా.

జూలై 23- వ‌యోవృద్ధులు, దివ్యాంగుల కోటా.

జూలై 24- స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్.

జూలై 27- శ్రీవారి, నవనీత, పరకామణి సేవల కోటా.