అరియనా అందాలు అదరహో..!

అరియానా మరోసారి అందాల సునామీ సృష్టించింది 

సోషల్ మీడియాలో అరియనా రచ్చ పీక్స్‌లో ఉంది

ఎప్పటికప్పుడు కుర్రకారు మైమరచిపోయే ఫొటోస్ షేర్ చేస్తోంది

తాజాగా బ్లాస్టింగ్ పోజులతో హాట్ ట్రీట్ ఇచ్చింది

అందాల విందివ్వడంలో తగ్గేదే లే అంటోంది

ఆర్జీవీ ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయింది అరియనా

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రావడంతో ఆమె క్రేజ్ పెరిగింది

ఆ తర్వాత బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయింది  

అవకాశం దొరికితే సినిమాల్లో కూడా రాణించాలని ప్లాన్ చేస్తోంది

రీసెంట్‌గా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించింది