Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్‌ పోస్టులు

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో  డిగ్రీ / పీజీ /బీఈడీ ఉండాలి.

దీంతో  పాటు సీటెట్‌, టెట్‌ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వయోపరిమితి 40 సంవత్సరాలు మించకూడదు.

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2023గా నిర్ణయించారు.

పూర్తి వివరాలకు https://awesindia.com/ పరిశీలించవచ్చు.