ఆసియా కప్ మొనగాళ్లు

ఆసియా కప్ 2023 ఆరంభమైంది.

నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో పాకిస్తాన్ భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఆసియా కప్ లో అత్యధిక వ్యక్తిగ స్కోర్లు సాధించన బ్యాటర్లు ఎవరో చూద్దాం

1. విరాట్ కోహ్లీ : 2012 ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ 183 పరుగులతో చెలరేగాడు.

2. బాబర్ ఆజమ్ : 2023 ఆసియా కప్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజమ్ 151 పరుగులు చేశాడు.

3. యూనిస్ ఖాన్ : 2004 ఆసియా కప్ లో యూనిస్ ఖాన్ 144 పరుగులు చేశాడు.

4. ముష్ఫికర్ రహీం : 2018లో శ్రీలంకపై 144 పరుగులు చేశాడు.

5. షోయబ్ మాలిక్ : 2004లో షోయబ్ మాలిక్ భారత్ పై 143 పరుగులు చేశాడు.