White Frame Corner
White Frame Corner

అమ్మవారి జననాంగంను పూజించే ఆలయం..

Arrow
White Frame Corner
White Frame Corner

మన దేశంలో 108  శక్తిపీఠాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

శివుని భార్య సతీమణి దేవీ దక్షుడి యాగంకు వెళ్లింది..

White Frame Corner
White Frame Corner
Arrow

అప్పుడు దక్షుడు శివుడిని తక్కువచేసి మాట్లాడుతాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ క్రమంలో అక్కడే సతీమణి ఆత్మర్పాణ చేసుకుంటుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

శివుడు ఆగ్రహంతో దక్షుడి తల, మొండెం వేరు చేస్తాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

తనభార్య సతీదేవీ దేహం భుజం మీద పెట్టుకుంటాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

 విష్ణువు.. సతీ దేవీ దేహం అనేక ప్రాంతాలలోపడేలా చేస్తాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా ఒక భాగం అస్సాంలోని కామరూప్ లో పడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ అమ్మవారు కామాఖ్య దేవీగా యోనిరూపంలో ఉంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆషాడంలో మూడురోజులు అమ్మవారికి బ్లీడింగ్ అవుతుందంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ మూడురోజుల పాటు తెలుపు వస్త్రంను కప్పి ఉంచుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారని చెబుతుంటారు..

Read THis.. వావ్.. వందరూపాలకే లగ్జరీ కార్లు.. ఎక్కడంటే..?