బొజ్జ గణేషుడికి ద్వాదశ రాశుల వారు నైవేద్యంగా ఏంపెట్టాలంటే..?
మేషం: మేష రాశి వారు గణేషుడికి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
వృషభం: వృషభ రాశి వారు మోదకం సమర్పించాలి.
మిథునం: మిథున రాశి వారు మోదకాలు సమర్పించాలి.
కర్కాటకం: కర్కాటక రాశి వారు మోతీచూర్ లడ్డూలను సమర్పించాలి.
సింహం: సింహ రాశి వారు పసుపు బూందీ లడ్డూలను సమర్పించాలి.
కన్య: కన్యా రాశి వారు నారింజ రంగు లడ్డూలను సమర్పించాలి.
తుల: తులారాశి వారు మోదకం , రసమలై సమర్పించాలి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారు మోతీచూర్ లడ్డూలను సమర్పించాలి
ధనుస్సు: ధనుస్సు రాశి వారు కుంకుమపువ్వుతో చేసిన ఖీరును సమర్పించాలి.
మకరం: మకర రాశి వారు అపరాజిత పుష్పాలతో అలంకరించాలి
కుంభం: శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.
మీనం: పసుపు రంగులో ఉండే మిఠాయిలను అర్పించాలి..
వావ్.. బంగారం, వెండితో కాస్లీ గణపయ్య.. ఇన్సురెన్స్ ఎంత చేయించారో తెలుసా..?