White Frame Corner
White Frame Corner
Arrow

   గుడిలో గంటలు కొట్టడం వెనుక ఈ రహస్యం మీకు తెలుసా..?

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది తమకు ఇష్టమైన దేవుడి ఆలయంకు వెళ్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

గుడిలోకి ప్రవేశించగానే ముందుగా గంట కన్పిస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని మోగించిన తర్వాత ఆలయంలోకి ప్రవేశిస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు ఇంట్లో కూడా చిన్న గంటలు పెట్టుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

గంటానాదం వల్ల మంచి ఫలితాలు కల్గుతాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

గంట కొట్టడం వల్ల పాజిటివ్ వైబ్స్ మనలో కల్గుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

మన మనస్సు దేవుడిమీద కేంద్రీకరించబడుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

నెగెటివ్ ఎనర్జీని గంటనాదం దూరం చేస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలోని ధ్వనితరంగాలు మనకు ఏకాగ్రతను ఇస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

శరీరంలో ఏదైన తెలియని రుగ్మతలు ఉంటే దూరమౌతాయి

Read THis.. ఉత్థాన ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే సంపదడబుల్..