White Frame Corner
White Frame Corner

లక్ష్మీ-గణేశుడి విగ్రహాన్ని కొంటున్నారా..?.. ఇది మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

అందరు దీపావళి వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీపావళి పండుగ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది ధనత్రయోదశి నుండి ప్రారంభమవుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

అలాగే, ఈరోజు ఏదైనా  కొత్త వస్తువును కొనుగోలు చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బంగారం, వెండి, దేవుడి విగ్రహలు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 ప్రజలు లక్ష్మీ,  గణేష్ విగ్రహాలను కూడా కొనుగోలు చేస్తారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ ఏడాది నవంబర్ 10న ధన్తేరస్ జరుపుకోనున్నారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంలో లక్ష్మీ, గణేషుడి విగ్రహలుకొనేటప్పుడు ఇవి పాటించాలి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

లక్ష్మీ దేవీ కూర్చుని ఉండి, 2 ఏనుగులు పక్కన ఉండాలి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

వినాయకుడు తుండంకుడివైపు ఉండి, ఎలుక ఉండాలి...

White Frame Corner
White Frame Corner
Arrow

వినాయకుడి చేతిలో మోదకం తప్పకుండా ఉండాలి..

Read THis.. కోచింగ్ లేకుండానే ఆర్డీవో జాబ్ క్రాక్ చేసిన యువతి..