White Frame Corner
White Frame Corner
నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది రోజులు ఇలా చేస్తే అన్ని అద్భుతాలే..
Arrow
White Frame Corner
White Frame Corner
దేశవ్యాప్తంగా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు ఉత్సవం జరుపుకోనున్నారు.
White Frame Corner
White Frame Corner
Arrow
9 రోజుల పాటు ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదంట..
White Frame Corner
White Frame Corner
Arrow
మొదటి రోజున నారింజ రంగు బట్టలు ధరించి పూజించాలంట
White Frame Corner
White Frame Corner
Arrow
రెండవ రోజు తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి
White Frame Corner
White Frame Corner
Arrow
మూడో రోజు ఎరుపు రంగు బట్టలు ధరించి కొలుచుకోవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
నాల్గవరోజు నీలం రంగు దుస్తులు ధరించి పూజించాలి.
White Frame Corner
White Frame Corner
Arrow
ఐదవ రోజు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి
White Frame Corner
White Frame Corner
Arrow
ఆరో రోజు కాత్యాయినిని ఆకుపచ్చ బట్టలు వేసుకుని అర్చించాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఏడో రోజు మా కాళీ రాత్రిని బూడిద రంగు దుస్తులు ధరించికొలవాలి
White Frame Corner
White Frame Corner
Arrow
ఎనిమిదో రోజున ఊదారంగు బట్టలు వేసుకోవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
తొమ్మిదో రోజుననెమలి ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజించాలి
Read THis.. భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ..
భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ..