నల్ల కుక్కకు రొట్టే తినిపిస్తే.. ఎన్నిలాభాలో తెలుసా..?
సనాతన ధర్మంలో దేవతామూర్తుల ఆరాధనకు చాలా ప్రత్యేక స్థానం ఉంది..
మనలో చాలా మంది తమ ఇళ్లలోకుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు..
కుక్కను కాలభైరవుడి అవతారంగా కొలుస్తుంటారు..
కాలభైరవుడి అనుగ్రహం కల్గితే విరోధుల మీద తొందరగా విజయం సాధించొచ్చు..
అందుకే చాలా మంది నల్లకుక్కకు రొట్టే, బిస్కట్ లు తినిపిస్తుంటారు..
ప్రతిరోజు కుక్కలకు ఏదో ఒక మనం వండిన ఆహారం వేస్తే మంచిరిజల్ట్ ఉంటుంది..
కుక్కను ఇంట్లో ఉంటే, దుష్టశక్తులు కూడా దూరంగా ఉంటాయని నమ్ముతారు.
జాతకంలో కాలసర్ప దోషం ఉంటే, నల్ల రంగు కుక్కను పెంచితే మంచిదంటారు..
ఇది కూడా చదవండి: వెల్లుల్లితో ఎన్నిలాభాలున్నాయో తెలుసా..?