White Frame Corner
White Frame Corner
Arrow

మోగనున్న పెళ్లిబాజాలు.. ఈ నెలనుంచే శుభ ముహుర్తాలు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నినెలలుగా అనేక పెళ్లిళ్లకు బ్రేకులు పడ్డాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

శుభమూహుర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు జరగలేదు..

White Frame Corner
White Frame Corner
Arrow

కార్తీక మాసంలో మరల మంచి మూహుర్తాలు ఉన్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా ద్వాదశి నుంచి పెళ్లి సందడి మోదలౌతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దేశంలో అనేక చోట్ల ఈరోజు తులసీ పెళ్లి జరుపుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

నవంబరు 23 తర్వాత 19 పెళ్లి మూహుర్తాలు ఉన్నాయంట..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో అనేక చోట్ల ఇప్పటికి బుక్కింగ్ లుచేసుకుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మరల పూజారులు, పెళ్లిసామాన్లు, అందరు బిజీఐపోతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

నవంబర్ 24, 27, 28, 29 వివాహానికి శుభప్రదంగా ఉంటుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

డిసెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9, 13, 14, 15 తేదీలు శుభప్రదం..

Read THis.. ధన త్రయోదశిరోజు ఈ వస్తువులను అస్సలు కొనుగోలు చేయోద్దు..