ఇంట్లో ఈ దిశలో కలబంద మొక్కపెడితే.. ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారంటీ..!

కలబంద ఆరోగ్యానికి, చర్మానికి మాత్రమే కాకుండా, వాస్తుకు కూడా ఉపయోగపడుతుంది..

వాస్తు శాస్త్రంలో ప్రతిదానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది

ఇంట్లో మొక్కలను ఎక్కడ ఉంచుతారు అనేది కూడా అనేక విధాలుగా ముఖ్యమైనది.

చాలా మందికిఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఆలస్యమౌతుంటుంది.. 

కలబంద మొక్కను ఇంట్లో పడమర దిశలో ఉంచినట్లయితే అది శుభప్రదంగా భావిస్తారు..

పశ్చిమ దిశలో అమర్చలేకపోతే, మీరు దానిని ఇంటి ఆగ్నేయ మూలలో పెట్టిన మంచిగాఉంటుంది..

కలబంద ఆరోగ్యానికి, చర్మానికి మాత్రమే కాకుండా, వాస్తుకు కూడా ఉపయోగపడుతుంది..

ఈ దిశలో కలబంద పెడితే దరఖాస్తు చేస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ లభిస్తుంది.