White Frame Corner
White Frame Corner
Arrow

కొత్తగా మంగళసూత్రం కొంటున్నారా..?.. ఇది మీకోసమే...

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లైన స్త్రీలు మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మత విశ్వాసం ప్రకారం,  మంగళసూత్రం వివాహానికి సంకేతాం.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతి వివాహిత స్త్రీ తన నుదుటిపై కుంకుమ పూసుకుంటుంది.  

White Frame Corner
White Frame Corner
Arrow

అదేవిధంగా, ఆమె మెడలో మంగళసూత్రాన్ని ధరిస్తుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

మంగళసూత్రానికి సంబంధించిన అనేక నియమాలు  ఉన్నాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని మహిళలు తమ ఐదో తననాకి గుర్తుగా భావిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మంగళసూత్రాన్ని నలుపు,  పసుపు రంగుల ముత్యాలతో ధరించాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఫ్యాషన్ ముసుగులో మహిళలుఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడితే లేని ఇబ్బందులు తలెత్తుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు ఇది పగిలిపోతే మరల వెంటనే కొత్తది వేసుకొవాలి..

 Read THis.. ఉసిరికాయలతో కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?