గుడ్లగూబ కన్పిస్తే ఏంజరుగుతుందో తెలుసా..?
గుడ్లగూబలు ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తుంటాయి..
దీన్ని లక్ష్మీదేవి వాహనంగా అనాదీగా చెబుతుంటారు..
కానీ కొందరు మాత్రం దీన్ని చెడుశకునంగా భావిస్తారు..
బైటకు పనిమీద వెళ్లేటప్పుడు కన్పిస్తే అశుభంగా పరిగణిస్తారు..
తెల్లని గుడ్లగూబ కన్పిస్తే మంచి జరుగుతుందని అనుకుంటారు
రాత్రి పూట కొందరు గుడ్లగూబ అరుపులకు కొందరు భయపడిపోతుంటారు..
గుడ్లగూబ కలలో కన్పిస్తే అనుకొని ధనలాభం కల్గుతుందని చెపుతుంటారు
ఇది కూడా చదవండి:
పొట్ట దగ్గర కొవ్వు తగ్గించాలంటే…ఈ వ్యాయామాలు చేయండి.. !