Gray Frame Corner

రూ.13 వేలకే ల్యాప్‌టాప్

ఏసుస్ క్రోమ్‌బుక్‌పై అదిరిపోయే ఆఫర్.

White Frame Corner

ఏసుస్ క్రోమ్‌బుక్ CX1101 రిలీజ్ ధర రూ.19,999.

White Frame Corner
White Frame Corner

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.12,990.

బ్యాంక్ కార్డులతో కొంటే అదనంగా డిస్కౌంట్.

రూ.457 ఈఎంఐ ఆఫర్.

0218

Gray Frame Corner
Gray Frame Corner

ఏసుస్ క్రోమ్‌బుక్ CX1101 మోడల్‌లో బేసిక్ ఫీచర్స్.

White Frame Corner
White Frame Corner

11.6 అంగుళాల హెచ్‌డీ ప్యానెల్.

డ్యూయెల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్.

ఇంటెల్ అల్ట్రాహెచ్‌డీ గ్రాఫిక్స్ 600 సపోర్ట్.

0218

Gray Frame Corner

4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.

ఈ ల్యాప్‌టాప్‌ బరువు 1.24 కిలోలు.

Gray Frame Corner

0218

క్రోమ్ఓఎస్‌తో పనిచేసే ల్యాప్‌టాప్.

Read This- రూ.15 వేల లోపు ఇవే బెస్ట్ 5జీ మొబైల్స్