పిల్లల ఒంటరి జీవితం.. ఏ దేశంలో.. ఏ వయసులో
ఈ విషయంలో స్వీడన్ మందుంది. అక్కడ యావరేజ్‌గా 17.8 ఏళ్లకే తల్లిదండ్రుల్ని వదిలి విడిగా జీవిస్తున్నారు.
ఆ తర్వాత డెన్మార్క్ (21.1), ఫిన్లాండ్ (21.9), నార్వే (22.1), ఐస్‌లాండ్ (22.3) ఉన్నాయి.
నెక్ట్స్ ఫ్రాన్స్ (23.6), జర్మనీ (23.7), నెదర్లాండ్స్ (24.0), బెల్జియం (24.1) నిలిచాయి.
ఇది బ్రిటన్ (24.3), కెనడా(24.6), ఆస్ట్రియా (25), ఐర్లాండ్ (25.1)లో ఇలా ఉంది.
ఆస్ట్రేలియా (25.3), న్యూజిలాండ్ (25.5), స్పెయిన్ (25.9), ఇటలీ (26.0), పోర్చుగల్ (26.1)
19వ స్థానంలో స్విట్జర్లాండ్ (26.2), 20వ స్థానంలో జపాన్ (26.3) నిలిచింది.
ఈ లిస్టులో ఇండియా 30.5 యావరేజ్‌తో 47వ స్థానంలో ఉంది.
ఇండియా తర్వాత పాకిస్థాన్ (30.7) 48వ స్థానంలో నిలిచింది.
పక్కనే ఉన్న బంగ్లాదేశ్ (30.8)తో 49వ స్థానంలో ఉంది.
ఇరాన్ (31)తో 50వ స్థానంలో నిలిచింది.
మిగతా దేశాలతో పోల్చితే, ఇండియా, చుట్టుపక్కల దేశాల్లో పేరెంట్స్‌ని వదిలేస్తున్న వారు తక్కువగా ఉన్నారు.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి