సగటు జీవిత కాలం.. ఏ దేశంలో ఎంత?
ప్రపంచ దేశాల ప్రజలు యావరేజ్‌గా ఎంత కాలం జీవిస్తున్నారో వరల్డోమీటర్ సంస్థ 2023లో లెక్కలేసింది.
ఈ సంస్థ ప్రకారం.. హాంకాంగ్‌లో సగటు జీవిత కాలం అత్యధికంగా 85.83 సంవత్సరాలుగా ఉంది.
2వ స్థానంలో మకావ్ ఉండగా, అక్కడి ప్రజలు సగటున 85.51 ఏళ్లు జీవిస్తున్నారు.
3వ స్థానంలో 84.95 ఏళ్ల యావరేజ్‌తో జపాన్ నిలిచింది.
4వ స్థానాన్ని స్విట్జర్లాండ్ పొందింది. అక్కడ 84.38 ఏళ్లు జీవిస్తున్నారు.
5వ స్థానంలో నిలిచిన సింగపూర్‌లో ప్రజలు 84.27 ఏళ్ల జీవితకాలాన్ని కలిగివున్నారు.
84.20 ఏళ్ల సగటుతో ఇటలీ 6వ స్థానంలో నిలిచింది.
7వ స్థానంలో సౌత్ కొరియా ఉంది. అక్కడ 84.14 ఏళ్ల జీవితకాలం ఉంది.
84.05 ఏళ్ల సగటు ఆయుష్షుతో స్పెయిన్ 8వ పొజిషన్‌లో ఉంది.
మాల్టాలో ఇది 83.85 ఏళ్లుగా ఉంటే, ఆస్ట్రేలియాలో 83.73 ఏళ్లుగా ఉంది.
ఈ లిస్టులో 72.03 సగటుతో ఇండియా 126వ స్థానంలో ఉంది.
More
Stories
అప్పులు పెరుగుతున్నాయా.. క్లాక్ దిశను మార్చండి
పాలు తాగితే హార్ట్ ఎటాక్ వస్తుందా?
బియ్యం నిల్వ ఉంచాలా?