శృంగార భాగస్వాములు ఏ దేశంలో ఎంతమంది?

ప్రపంచంలోని చాలా దేశాల్లో శృంగార భాగస్వాములు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ లెక్క ఇది.

ప్రపంచంలోనే అత్యధికంగా టర్కీలో సగటున ప్రతి ఒకరికి 14.5 మంది సెక్సువల్ పార్ట్‌నర్స్ ఉంటున్నారు.

13.2 మందితో ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.

ఈ సంఖ్య ఐస్‌లాండ్‌లో 13 ఉండగా, సౌత్ ఆఫ్రికాలో  12.5గా ఉంది.

ఫిన్‌లాండ్‌లో 12.4, నార్వేలో 12.1, ఇటలీలో 11.8 మంది లైంగిక భాగస్వాములు ఉన్నారు.

అమెరికాలో ప్రతి ఒక్కరికీ సగటున 10.7 మంది సెక్సువల్ పార్ట్‌నర్స్ ఉన్నారు. 

జపాన్‌లో 10.2, బ్రిటన్‌లో 9.8, బ్రెజిల్‌, రష్యా, మెక్సికోలో 9 మంది చొప్పున ఉన్నారు.

ఫ్రాన్స్‌లో 8.1, మలేసియా, జర్మనీలో 5.8 మంది సెక్సువల్ పార్ట్‌నర్స్ ఉన్నారు.

చైనాలో ప్రతి ఒక్కరికీ యావరేజ్‌గా 3.1 మంది లైంగిక భాగస్వాములు ఉన్నారు.

భారత్‌లో సగటున ప్రతి ఒక్కరికీ 3 మంది సెక్సువల్ పార్ట్‌నర్స్ ఉన్నారు.

ఇది సగటు లెక్క మాత్రమే. జనాభాలో భాగస్వాములు లేనివారూ ఉంటారు, సగటు కంటే ఎక్కువ మందిని కలిగినవారూ ఉంటారు.