సెక్సువల్ పార్ట్నర్స్ ఏ దేశంలో ఎక్కువ? భారత్‌లో ఎంతమంది?
ప్రపంచంలో సగటున సెక్సువల్ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో వరల్డ్ పాపులేషన్ రివ్యూ తేల్చింది.
టర్కీలో అత్యధికంగా ప్రతి వ్యక్తికీ సగటున 14.5 మంది శృంగార భాగస్వాములు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
టర్కీ తర్వాత న్యూజిలాండ్ ఉంది. అక్కడ యావరేజ్‌గా ప్రతీ వ్యక్తికీ 13.2 మంది సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారు.
ఐస్‌లాండ్‌లోనూ వివాహేతర సంబంధాలు ఎక్కువే. అక్కడ ఈ సగటు 13గా ఉంది.
12.5 మందితో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉండగా.. 12.4 మందితో ఫిన్లాండ్ ఐదో స్థానంలో ఉంది.
యావరేజ్‌గా నార్వేలో 12.1, ఇటలీలో 11.8, స్వీడన్లో 11.8 శాతం మంది సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారు.
సంపన్న దేశం స్విట్జర్లాండ్‌లో 11.1 మంది ఉండగా, విదేశీయుల్ని ఆకర్షించే ఐర్లాండ్‌లోనూ ఈ సంఖ్య 11.1గానే ఉంది.
డ్రీమ్ వరల్డ్ అమెరికాలో యావరేజ్‌గా ప్రతీ వ్యక్తికీ 10.7 మంది సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారు.
అమెరికా పక్కనే ఉండే కెనడాలో కూడా ఈ సంఖ్య 10.7 మందిగానే ఉంది.
ఇండియాలో యావరేజ్‌గా ప్రతీ వ్యక్తికీ 3 సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారు.
ఇవి యావరేజ్ లెక్కలు మాత్రమే. అందరికీ సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్నారని కాదు.
More
Stories
యాపిల్, జామలో ఏది బెటర్?
ఈ 5 పండ్లను తొక్క తీసి తినవద్దు
లవంగం లాభాలు