పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు,మినరల్స్ అందుతాయి

పండ్లు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి

పండ్లు తినడానికి సరైన సమయం కూడా ఉంది

అల్పాహారం తర్వాత,మధ్యాహ్న భోజనానికి ముందు పండ్లు తినడానికి ఉత్తమ సమయం

రాత్రిపూట కొన్ని పండ్లు తింటే గ్యాస్,ఎసిడిటీ,ఉబ్బరం వంటి అనేక సమస్యలు

రాత్రిపూట ఏ పండ్లకు దూరంగా ఉండాలో చూడండి

రాత్రిళ్లు యాపిల్‌ తింటే అందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలు 

రాత్రిపూట పైనాపిల్ తినడం వల్ల కడుపు ఉబ్బరం కూడా వస్తుంది

జామపండు,అరటిపండు,నారింజ వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉండాలి

ఈ పండ్లు రాత్రిళ్లు తింటే నిద్రకు కూడా భంగం కలుగుతుంది