ఉదయాన్నే టిఫిన్‌‌లో వీటిని అస్సలు తినొద్దు..!

పొద్దున్నే జనం రకరకాల టిఫిన్లు తింటుంటారు.

దోశలు, ఇడ్లీలు, పూరీలు.. ఉప్మా ఇలాపలు వెరైటీ ఫుడ్ తింటూ ఆస్వాదిస్తుంటారు.

అల్పాహారంలో డైటరీ ఫైబర్, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి.

అల్పాహారంలో కొన్ని ఆహారాలు తినకూడదు,

ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.

చాలా మంది తెల్ల రొట్టెలను ఉదయం టీ, జామ్ లేదా వెన్నతో తింటారు.

తెల్ల రొట్టెకి బదులు మల్టీగ్రెయిన్ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి.

ఉదయాన్నే పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు.

అయితే ప్యాక్ చేసిన పండ్ల రసాలను మాత్రం తాగకూడదు.

అల్పాహారంగా చిరుధాన్యాలు తినే ట్రెండ్ బాగా పెరిగింది.

ఇది మధుమేహం, ఊబకాయం , గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.