ఖాళీ కడుపుతో ఈ  పండ్లను తినకండి..!

పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని పెంచుతాయి

ఖాళీ పొట్టతో వాటిని తింటే... రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ఖాళీ పొట్టతో ఉదయాన్నే.. ముఖ్యంగా  ఏమీ తినకుండా ఈ పండ్లను తినకండి.

ద్రాక్ష, ఉసిరి, ఆరెంజ్ వంటివి. ఇవి పొట్టలోకి వెళ్లి గ్యాస్‌ని ఉత్పత్తి చేస్తాయి

లిచి పండ్లు తినేటప్పుడు పెద్దగా తియ్యగా ఉన్నట్లు అనిపించవు. కానీ పొట్టలోకి వెళ్లాక మాత్రం షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచేస్తాయి

పియర్ ఫ్రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఖాళీ పొట్టతో ఈ పండును తింటే... మ్యూకస్ మెంబ్రాన్స్ (మూత్రనాళం) దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఖాళీ పొట్టతో అరటి పండు తింటే రక్తంలో మెగ్నీషియంను పెంచేసి గుండెకు కీడు చెయ్యగలవు. అందువల్ల ఖాళీ పొట్ట ఉన్నప్పుడు అరటి తినకూడదు.

మామిడిని ఉదయాన్నే తినకపోవడం మేలు. ఇందులో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది

నల్లటి ఖర్జూరాల్లో పెక్టిన్, టాన్నిక్ అనే యాసిడ్లు ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్‌తో కలుస్తాయి.