కస్టమర్లకు బ్యాంక్ అదిరే శుభవార్త
యాక్సిస్ బ్యాంక్ తాజాగా అదిరే శుభవార్త తీసుకువచ్చింది.

కొత్త బ్యాంక్ అకౌంట్ సర్వీసులు లాంచ్ చేసింది.

ఇన్‌ఫినిటీ సేవింగ్స్ అకౌంట్ తీసుకువచ్చింది.

డిజిటల్ కస్టమర్లు లక్ష్యంగా బ్యాంక్ ఈ సేవలు తెచ్చింది.

ఈ అకౌంట్ కలిగిన వారు నెలకు రూ. 150 చెల్లించాలి.

లేదంటే సంవత్సరానికి రూ. 1650 చెల్లిస్తే సరిపోతుంది.

చార్జీలు లేకుండా సేవింగ్స్ ఖాతా సర్వీసులు పొందొచ్చు.

ఇంటి వద్ద నుంచే బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు.

వీడియో కేవైసీ ద్వారా బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు.

ఇది కూడా చదవండి
రూ.960కే గ్యాస్ సిలిండర్