అన్నను మించిన తమ్ముడు 

టాలీవుడ్ లో ఆనంద్ దేవరకొండ హవా మొదలైంది

బేబీతో కలిసి అర్జున్ రెడ్డిని బీట్ చేశాడు 

ప్రస్తుతం బేబీ సినిమా కలెక్షన్ల ప్రవాహం పారుతోంది

చిన్న సినిమానే అయినా భారీ సక్సెస్ సాధించింది

అర్జున్ రెడ్డి 50 కోట్ల రికార్డ్ బద్దలైంది 

బాక్సాఫీస్‌పై బేబీ దాడి కంటిన్యూ అవుతోంది 

నిర్మాతలకు లాభాల పంట పండుతోంది 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆకట్టుకున్నారు

సినీ ప్రముఖులు బేబీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు  

విజయ్‌కి సవాల్ విసురుతూ బాక్సాఫీస్‌పై దాడి ఆనంద్