బేబీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. 

బేబీలో హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్య.

హిట్ టాక్‌తో దూసుకుపోయిన బేబీ సినిమా.

తాజాగా బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో రానున్న బేబీ.

ఆహాలో ఆగష్టు 18 నుంచి స్ట్రీమింగ్ కానున్న సినిమా.

బేబీ సినిమా కోసం వేచి చూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు.

10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, ఫస్ట్ వీక్‌లో దాదాపు రూ.40 కోట్ల వసూలు.

ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు