నాడు ఆ పాఠశాల విద్యార్థి.. నేడు అదే స్కూల్లో టీచర్..

చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా బోధన.

నల్లగొండకు చెందిన ముస్కు కవిత అరుదైన సంఘటన.

ప్రాథమిక విద్య, ఉన్నత విద్యా నోముల పాఠశాలలోనే.

 1980-81 బ్యాచ్ లో పదవ తరగతి పూర్తి చేశారు.

స్వగ్రామంలోనే ఉపాధ్యాయురాలిగా విధుల నిర్వహణ.

ప్రభుత్వ పాఠశాల మౌళిక సదుపాయాల కల్పనకు కృషి.

దాతలను గుర్తించి వారి సహకారంతో పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్.

విద్యార్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ ఇప్పించేందుకు ప్రయత్నం.

పాఠశాల ఆడిటోరియం నిర్మాణానికి తనవంతు ప్రయత్నాలు.