బ్యాంకులకు వరుస సెలవులు
జీ20 సదస్సు జరగబోతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతుంది.
జీ20 సదస్సు జరగబోతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతుంది.
అందు వల్ల ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయవు.
అందు వల్ల ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయవు.
ఢిల్లీలో ఈ ఈవెంట్ ఉంటుంది.
ఢిల్లీలో ఈ ఈవెంట్ ఉంటుంది.
ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించింది.
ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు పబ్లిక్
హాలిడే ప్రకటించింది.
బ్యాంకులు ఢిల్లీలో 3 రోజులు పని చేయవు.
బ్యాంకులు ఢిల్లీలో 3 రోజులు పని చేయవు.
ఇతర రాష్ట్రాల్లో 2 రోజులు బ్యాంకుల పని చేయవు.
ఇతర రాష్ట్రాల్లో 2 రోజులు బ్యాంకుల పని చేయవు.
సెప్టెంబర్ 9 రెండో శనివారం ఉంటుంది.
సెప్టెంబర్ 9 రెండో శనివారం ఉంటుంది.
అలాగే సెప్టెంబర్ 10న ఆది వారం వచ్చింది.
అలాగే సెప్టెంబర్ 10న ఆది వారం వచ్చింది.
అంటే ఈ 2 రోజులు బ్యాంకుల ఎలాగూ పని చేయవు.
అంటే ఈ 2 రోజులు బ్యాంకుల ఎలాగూ పని చేయవు.
ఇది కూడా చదవండి
రూ.లక్ష లోన్‌కు రూ.2 వేల ఈఎంఐ