పచ్చందనమే.. పచ్చదనమే...
ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నాయి.
కర్నూలు జిల్లా నల్లమల్లలో నేచర్ చూస్తే మతిపోతుంది.
అడవి మీదగా శ్రీశైలం వెళ్లే రహదారి మార్గం అందంగా ఉంది.
పచ్చని ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
దట్టమైన నల్లమల ప్రశాంత వాతావరణం హాయిని కలిగిస్తుంది.
నంద్యాల ఆత్మకూరు మండలం శివపురంలో అదిరే టెంపుల్ ఉంది.
చారు ఘోసిని నది తీరంలో సరస్వతి మాత ఆలయం ఆకట్టుకుంటుంది.
గిద్దలూరు ఘాట్ సెక్షన్ కూడా అదరహో.
పూర్వం మెటీరియర్స్ కాలంలో నిర్మించిన తొలి రైల్వే లైన్ ఇది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం