కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. 

Chat Box

టెక్నికల్ ఫీల్డ్‌లో ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్.

Chat Box

కేంద్రప్రభుత్వరంగ సంస్థ BECIL వివిధ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 

Chat Box

అర్హులైన అభ్యర్థులు బీఈసీఐఎల్ అధికారిక పోర్టల్ www.becil.comలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Chat Box

ఈ గడువు ఆగస్టు 31న ముగుస్తుంది.

Chat Box

AIIMS- కల్యాణి కోసం కాంట్రాక్ట్ పద్దతిలో బీఈసీఐఎల్ ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది.

Chat Box

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం ఇంటర్ పాసై ఉండాలి. 

Chat Box

కొన్ని పోస్ట్‌లకు మెకానికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ అర్హత తప్పనిసరి. 

Chat Box

ఉద్యోగాన్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేర్వేరుగా నిర్దేశించారు. 

Chat Box

టెక్నికల్ అసిస్టెంట్‌కు జీతం నెలకు రూ.50,600, స్పీచ్ థెరపిస్ట్ , ఓటీ టెక్నీషియన్ రూ.50,600..

Chat Box

మేనేజర్/సూపర్‌వైజర్ రూ.52300, డేటా ఎంట్రీ ఆపరేటర్ రూ.28,600, ల్యాబ్ టెక్నీషియన్ రూ.30,100 లభిస్తుంది.

Chat Box

పూర్తి వివరాల కోసం  www.becil.com ని విజిట్ చేయండి