బీరు ఇంత చీపా..! పిచ్చోళ్లా ఇన్ని డబ్బులు పెట్టి కొంటున్నాం కదరా

బీరు.. ఈ పేరు విన‌గానే మందుబాబుల‌కు ఎక్క‌డ లేని ఉల్లాసం, ఉత్సాహం వ‌స్తుంది

ఇక స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు.. ఎండలు తట్టుకోలేక ఎక్కువ తాుగుతూ.. కిక్కును ఎంజాయ్ చేస్తారు.

చాలా మంది వైన్స్‌, బార్ల‌కు వెళ్లి బీర్లు తాగుతారు. బీరు ఎంత పెరిగినా కాట‌న్ల‌కు కాటన్లు తాగేస్తూ ఉంటారు.

కానీ 99 శాతం మంది ప్ర‌జ‌లు.. వారు తాగే ఆ బీరు అస‌లు రేటు ఎంత ఉంటుందో అని ఆలోచించ‌రు.

లిక్కర్‌పై ప్రభుత్వాలు భారీగా పన్నులు వేస్తున్నాయి. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సెస్ పేర్లతో వసూలు చేస్తున్నాయి.

మద్యం అమ్మకం ధరలో 70-80 శాతం ప్రభుత్వ ఖజానాకే వెళ్తున్నాయి.

మీరు తాగే బీరు 200 ఉందంటే.. అందులో దాదాపు 150 రూపాయ‌లు ప్ర‌భుత్వ ఖ‌జానాకే పోతాయి.

అంటే.. ప‌న్ను క‌ట్ట‌క ముందు ఆ బీరు ధ‌ర కేవ‌లం 50 రూపాయ‌లు మాత్ర‌మే.