మందుబాబులకు షాక్..  బీర్ల ధరలకు రెక్కలు

మందుబాబులకు భారీ షాకిచ్చేందుకు సర్కార్ రెడీ అయింది

తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగనున్నాయట

బీర్ల తయారీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లించే ధరలు పెరుగుతున్నాయట

దీంతో ఈ భారం నేరుగా మందుబాబులపై పడబోతోంది 

ఒక్కో బీరుపై 10 నుంచి 12 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉందట

వచ్చే నెల పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది

అయితే ఈ ధరల పెంపకం కేవలం బీర్లపైనే ఉండనుంది

మిగతా లిక్కర్ ధరలు యధావిధిగా ఉండనున్నాయని సమాచారం 

మద్యం ధరల సవరణపై ప్రభుత్వం లోతుగా ఆలోచన చేస్తోందట