అరటి పండు తొక్కలతో అద్భుత లాభాలు..!

అరటి పండును అందరూ ఇష్టంగా తింటారు.

అందరూ అరటి పండు తిని తొక్కనే మాత్రం పడేస్తుంటారు.

అయితే అరటి తొక్కతో మనకు ఎన్నో లాభాలున్నాయి.

వారం రోజుల పాటు ఇలా చేస్తే మీ పళ్లు మిలమిలా మెరుస్తాయి.

ముఖంపై మొటిమలను కూడా అరటి తొక్కలు తొలగిస్తాయి

అరటి తొక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై కొంతసేపు సున్నితంగా మర్దన చేయాలి.

అరటి తొక్క, ఎగ్ వైట్ కలిపి ముఖంపై పేస్ ప్యాక్ వేసుకోవలి.

ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై ముడతలు తొలగిపోతాయి.

శరీరంపై ఎక్కడైనా నొప్పి ఉంటే 30 నిమిషాలు అరటి తొక్కల్ని ఉంచాలి.

దోమలు, కీటకాలు కుడితో అరటి తొక్కతో మర్దన చేస్తే నొప్పి మాయం. 

అరటి తొక్కలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.

అరటితొక్క తింటే.. అలసట , ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.