రాత్రి పూట భోజనం చేయకూడదా?
చాలా మంది రాత్రి పూట భోజనం చేయరు
కొందరు నైట్ టైమ్ లైట్‌గా టిఫిన్ ఏదైనా తింటారు.
అయితే రాత్రి ఏం తినకూడదా?
రాత్రిపూట భోజనం చేయాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు
రాత్రి 7 గంటల లోపు ఎలాంటి ఆహారం అయినా తీసుకోవచ్చు
సాయంత్రం తర్వాత మన శరీరంలోని జీర్ణ అవయవాలు సరిగా పనిచేయవు.
రాత్రి 7 గంటల తర్వాత ఆహారం తీసుకుంటే, జీర్ణ అవయవాలు దెబ్బతింటాయి.
రాత్రి భోజనం మానేస్తే తేలికగా బరువు తగ్గవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు
డిన్నర్ స్కిప్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
రాత్రి ఆహారం మానుకోవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు దృఢంగా మారతాయి.