అందం, ఆరోగ్యం కావాలంటే మహిళలు ఈ ఫుడ్ తినాల్సిందే!
పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం.
మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా పోషకాహారం కీలకం.
హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాలంటే మహిళలు కొన్నింటికీ దూరంగా ఉండాలి.
వీరు ఉప్పు, పంచదారలను తగ్గించాలి.
అయితే, కొన్ని ఫుడ్స్ తింటే అందంతో
పాటు ఆరోగ్యం కూడా సొంతం.
గుమ్మడి గింజలు మంచి ప్రోటీన్ ఫుడ్.
ఎన్నో పోషకాలు ఉండే గుమ్మడి గింజలు
ఆడవాళ్లకు చేసే మేలు ఎంతో.
అవకాడోను రోజూ తీసుకోవడం వల్ల ఆడవారిలో బెల్లీ ఫ్యాట్ తగ్గుతు
ంది.
వీటిని తింటే మీ వెయిట్ ఆరోగ్యంగా ఉంటుంది.
ఆకుకూరల్లో ఫోలెట్ పుష్కలంగా ఉంటుంది.
వీటిని తినడం ఆడవారి ఆరోగ్యానికి మంచి
ది.
సాల్మన్ ఫిష్ ఆడవారికి ఆరోగ్యానికి, అందా
నికి ఓ వరం.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
రోహిత్ శర్మనే టాప్
రోహిత్ శర్మనే టాప్