చలికాలంలో ఐదు సూపర్ ఫుడ్స్..
చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి.
జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటా
యి.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు తరచుగా వ్యాధు
ల బారిన పడుతుంటారు.
అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఈ కాలంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందా
ం.
పసుపు రోగనిరోధక శక్తికి ఓ బూస్ట్ లా పనిచేస్తుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంచేలా పనిచేస్తుంది.
చలికాలంలో అల్లం ఆరోగ్యానికి ఒక వరంలా భావించవచ్చు.
గొంతు నొప్పి, జలుబు ,దగ్గులకు అల్లం గొప్ప ఔషధం.
చలికాలంలో బాదంపప్పును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు.
ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చలికాలంలో తేనె తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా
మంచిది
జలుబు, దగ్గును నివారించడంలో వెల్లుల్లి దివ్యౌషధంగా పరిగణించబడుతుంది.
More
Stories
భారత్ పాస్పోర్టుతో ఈ ఆసియా దేశాలు చుట్టేయొచ్చు.
చలికాలంలో వెచ్చని ఆఫర్..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..