నడుము నొప్పికి సూపర్ ఫుడ్స్.. బైబై చెప్
పొచ్చు..
నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది.
ఎక్కువ గంటలు పనిచేయడం, రాంగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల
నడుము నొప్పి..
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత కూడా ఇందుక
ు కొన్ని కారణాలే..
అయితే, కొన్ని సూపర్ ఫుడ్స్ తింటే నడుము నొప్పికి టాటా చెప్పొచ్చు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
మీరు బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు మరియు చే
పలను తీసుకోవాలి.
శరీరంలో ప్రొటీన్ లోపించడం వల్ల కొన్నిసార్లు నొప్పి సమస్య తలెత్తుతుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని (గుడ్లు, పాలు, పప్పులు మొదలైనవి) చేర్చుకోండి.
కాలీఫ్లవర్, బ్రోకలీ, బచ్చలికూర ,క్యాబేజీ మొదలైన ఆకు కూరలను కూడా తీసుకోవచ్చు.
బీట్‌రూట్, క్యారెట్ మరియు గుమ్మడికాయ మొదలైన రూట్ వెజిటేబుల్స్ కూడా బెస్ట్.
మీరు ప్రతిరోజూ తాజా పండ్లను కూడా తీసుకోవాలి.
గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
లిచీ పండ్లు ఎక్కువగా తింటున్నారా
కమ్మని పెరుగు కావాలా?
బరువు తగ్గాలంటే..