లివర్‌ను క్లీన్ చేసే ఆహారాలు
మానవ శరీరంలో లివర్ కీలకమైన అ
వయవం.
లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవక్రియ సక్రమంగా ఉంటుంది.
లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఏంటో చూద్దాం.
నిమ్మకాయ : ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగాలి.
పసుపు : పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వెల్లుల్లి : కాలేయాన్ని బలంగా మారుస్తుంది.
ఆకుకూరలు
గ్రీన్ టీ
Disclaimer: ఈ వార్తలో ఇచ్చిన మొత్తం సమాచారం వాస్తవాలు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. LOCAL18 కానీ, న్యూస్ 18 తెలుగు కానీ వీటిని ధృవీకరించలేదు.
More
Stories
టీతో ఈ స్నాక్స్ కలిపి తింటున్నారా ?
రోజుకో దానిమ్మ తింటే ఏం జరుగుతుంది
?
ఉసిరిలాభం