కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఫ్రూట్స్

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది అనేక సమస్యలు మొదలవుతాయి.

రక్త సరఫరా సరిగ్గా ఉండదు.

ఊబకాయం, గుండెపోటు, చేతులు, కాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది

అయితే కొన్ని ఫ్రూట్స్ ను తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చు.

1. అవకాడో

2. యాపిల్

3. అరటి పండు

4. నారింజ పండు

5. బెర్రీస్

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)