ఒంట్లో కొవ్వు తగ్గించే సూపర్ ఫ్రూట్స్..

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది అనేక సమస్యలు మొదలవుతాయి.

రక్త సరఫరా సరిగ్గా ఉండదు.

ఊబకాయం, గుండెపోటు, చేతులు, కాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది.

అయితే కొన్ని ఫ్రూట్స్ ను తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చు.

అవకాడో

యాపిల్

అరటి పండు

నారింజ పండు

బెర్రీస్

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.