చుండ్రును తగ్గించే బెస్ట్ హోమ్ రెమిడీస్ ఇవే..?
జుట్టుకు ఆపిల్ సైడర్ వెనిగర్, నీరు సమాన మిశ్రమాన్ని అప్లై చేయాలి.
15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలకు స్నానం చేయాలి.
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ స్కాల్ప్‌కు అల్ట్రానేటివ్గా పనిచేస్తుంది.
దీని రసాన్ని తలపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత.. కడిగేయాలి.
వేప ఆకులను నీటిలో 15 నిమిషాలు ఉడకబెట్టి ఆ రసాన్ని తీసుకోవాలి.
తలకి షాంపూ చేసిన తర్వాత ఈ రసంతో క్లీన్ చేసుకోవాలి.
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి.
పేస్ట్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కొన్ని చుక్కల నీటితో కలపాలి.
పేస్ట్‌ను సున్నితంగా తలకు మసాజ్ చేసుకోవాలి.
దీన్ని మీ తలకు పట్టించి.. ఓ గంట తర్వాత స్నానం చేయాలి.
ఇంట్లో దొరికే వీటి ద్వారా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు