2023లో ఇప్పటివరకు OTTలో బెస్ట్ ఫర్ఫార్మెన్సెస్

TABU- KHUFIYA విశాల్ భరద్వాజ్ డైరక్టన్ లో టబు, అలీ ఫజల్,వామీకా గబ్బి నటించిన గూఢచర్య థ్రిల్లర్ 'ఖుఫియా' ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది

NAWAZUDDIN SIDDIQUI- HADDI హడ్డీ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ ట్రాన్స్‌జెండర్ గా తన కెరీర్‌లో అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో నటించి మెప్పించాడు

GAGAN DEV RIAR- SCAM 2003 స్కామ్ 2003సిరీస్ లో అబ్దుల్ కరీం తెల్గిగా గగన్ యొక్క పాత్ర అద్భుతం, చాలా మంది విమర్శకులు అతన్ని సహజ నటుడు అని ప్రశంసించారు.

KAREENA KAPOOR- JAANE JAAN జానే జాన్ మూవీలో కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్ మరియు విజయ్ వర్మ అద్భుతమైన ప్రదర్శన చేశారు

SOBHITA DHULIPALA- Made in heaven మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ఫేవరెట్ వెడ్డింగ్ ప్లానర్‌లకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది, కానీ ఇందులో శోభిత పాత్ర అదిరిపోయింది

jim sarbh- rocket boys 2 రాకెట్ బాయ్స్ సిరీస్ లో డాక్ట ర్ హోమీ బాబా పాత్రను పోషించిన తర్వాత జిమ్ సర్భ్ కొత్త ఫ్యాండమ్ పొందాడు

MANOJ BAJPAYEE- BANDAA   వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన బండా సిరీస్ లో లాయర్ గా మనోజ్ బాజ్‌పేయి నటన అద్భుతం