మీరు రాంగ్ సైడ్‌లో పడుకుంటున్నారా? 

 చాలామంది తెలియకుండానే తప్పుడు సైడ్ పడుకుంటారు.

అలా పడుకుంటే అనేక పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి

ఎప్పుడూ కూడా కుడివైపునకు పడుకోకూడదు.

దీనిపై ఆయుర్వేద వైద్యులు కొన్ని వివరాలు అందించారు.

శరీరంలో చాలా భాగాలు కుడివైపే ఉంటాయి. 

అందుకే కుడివైపు పడుకోడదని వైద్యులు చెబుతున్నారు.

కుడివైపు పడుకుంటే శరీర భాగాలపై ఒత్తిడి పడుతుంది.

అందుకే మీరు ఎడమవైపునకు తిరిగి పడుకోవాలి. 

అలా పడుకుంటే పొట్ట, కాలేయం ఈజీగా ఆహారాన్ని జీర్ణం చేస్తాయి.

అలా పడుకుంటే పొట్ట, కాలేయం ఈజీగా ఆహారాన్ని జీర్ణం చేస్తాయి.