పీరియడ్స్ సమయంలో మహిళలు తినాల్సిన ఫుడ్స్..

మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తలెత్తే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటారు.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ను దూరం చేసేందుకు కొన్ని ఫుడ్స్‌ను మహిళలు తినాలి.

ఆ ఆహార పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

క్రూసిఫెరస్ కూరగాయలు.. బ్రకోలీ, కాలీఫ్లవర్, కాలే వంటి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్‌ మహిళలకు మంచి ఫుడ్.

ఆకుకూరలు.. పాలకూర, కాలే, కోలార్డ్ వంటి ఆకుకూరలు మహిళల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

అవిసె గింజలు.. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ , ఫైబర్‌ లభిస్తాయి.

గుడ్లు.. హార్మోనల్‌ బ్యాలెన్స్‌కు మద్దతు ఇచ్చే గుడ్లను మహిళలు కచ్చితంగా తినాలి.

డ్రై ఫ్రూట్స్ హార్మోనల్‌ బ్యాలెన్స్‌కు అవసరమైన హెల్తీ ఫ్యాట్స్‌, ఫైబర్, ప్రోటీన్‌ డ్రై ఫ్రూట్స్ ద్వారా లభిస్తాయి.

బెర్రీలు ఓవరాల్ హార్మోన్ బ్యాలెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి బెర్రీస్.

అవకాడో అవకాడో పండు పోషకాలు శరీరానికి ఎక్కువగా వంటబట్టేలా చేస్తుంది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.