కిడ్నీల బలానికి 4 సూపర్ ఫుడ్స్..
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం
కిడ్నీలు (Kidneys).
శరీరంలో ఫిల్టర్‌గా పనిచేసి టాక్సిన్స్‌ను బయటకు పంపడడం
లో సహాయపడతాయి.
శరీరమంతా ప్రవహించే రక్తాన్ని ఈ కిడ్నీలే శుద్ధి చేస్తా
యి.
కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే.. ఇతర అవయవాలు బాగా పనిచేస్తాయి.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కిడ్నీ పరిశుభ్రత కూడా చాలా అవస
రం.
కిడ్నీలను ఏయే ఆహారాలు శుభ్రపరుస్తాయో తెలుసుకుందాం.
క్రాన్బెర్రీ జ్యూస్ మూత్రపిండాలు, మూత్ర నాళాలను
శుభ్రపరుస్తుంది.
కిడ్నీలు, ఇతర అవయవాలను ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది పసుపు.
వెల్లుల్లి మూత్రపిండాల్ని త్వరగా శుభ్రపరచడానికి సహాయపడుతుంద
ి.
అల్లం టీ తాగడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.