White Frame Corner
White Frame Corner
Arrow

భగినీ హస్త భోజనం.. యమధర్మరాజు స్టోరీ మీకు తెలుసా..?

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతి పండుగ వెనుక పురాణ గాథలు, ఇతిహసాలు ఉన్నాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

దీపావళిని ఐదురోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీపావళి వేడుక ధన త్రయోదశితో మొదలౌతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

 కార్తీక శుధ్ద విదియనాడు భగినీ హస్త భోజనం జరుపుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

సూర్యుదేవుడికి యముడు, యమున ఇద్దరు సంతానం..

White Frame Corner
White Frame Corner
Arrow

యమున పెళ్లాయ్యాక, యముడిని భోజనంకు పిలిచిందంట..

White Frame Corner
White Frame Corner
Arrow

యముడు పాపుల వల్ల బిజీగా వెళ్లలేకపోయారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ఒకరోజు యమున ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చాడంట..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో యమున స్పెషల్ వంటకాలు చేసి తినిపించిందంట..

White Frame Corner
White Frame Corner
Arrow

యముడు ఆనందంతో తన సోదరికి ఒక వరం ఇచ్చాడంట..

Read This.. వావ్.. 76 ఏళ్ల బామ్మ ఏంచేస్తున్నారో తెలుసా..?