Beauty: బిగ్ బాస్ దివి విరహ వేదన

ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్‌‌తో కుర్రకారు మనసు దోచేస్తోంది బిగ్ బాస్ దివి

హాట్ అండ్ క్యూట్ స్టిల్స్ వదులుతూ రచ్చ చేస్తోంది

ఈ క్రమంలోనే తాజాగా కొన్ని క్రేజీ స్టిల్స్ వదిలింది

గ్లామర్ డోస్ దట్టిస్తూ కెమెరా ముందు రచ్చ చేసింది

మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది దివి

మహేష్ బాబు మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించింది

హీరోయిన్‌గా నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది దివి

హౌస్‌లో హాట్ హాట్‌గా కనిపిస్తూ రచ్చ రచ్చ చేసింది

బిగ్ బాస్ 4 నుంచి బయటకు రాగానే అమ్మడి ఫేట్ మారిపోయింది

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది

అవకాశం వస్తే ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది

ఆఫర్స్ వేటలో భాగంగా నిత్యం ఏదో ఒక ఫోటోషూట్‌తో మజా చేస్తోంది