White Frame Corner
White Frame Corner
Arrow

అక్కడ పెళ్లిళ్లు చేసుకొవాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లో పోలీసులు కొత్త పెళ్లిజంటలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిళ్లు, బర్త్ డేలు వేడుకలకు పోలీసుల పర్మిషన్ తీసుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

 దగ్గరలోని పీఎస్ లో అఫిడవిట్ సమర్పించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్లో గతంలో వేడుకల్లో అనేక చోట్ల కాల్పుల ఘటనలు జరిగాయి

White Frame Corner
White Frame Corner
Arrow

తాజా నివేదికల్లో అనేక మంది గన్ కాల్పుల్లో మరణించారు..

White Frame Corner
White Frame Corner
Arrow

తమ వేడుకల్లో గన్ కల్చర్ ఉండదని అఫిడవిట్ ఇవ్వాలన్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి వాటిని అరికట్టేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

White Frame Corner
White Frame Corner
Arrow

రిసార్ట్, కళ్యాణ మండపం, హోటల్స్ కూడా ఇవి పాటించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

కాల్పులు జరిపితే 2 ఏళ్ల జైలు శిక్ష ను విధించవచ్చు

White Frame Corner
White Frame Corner
Arrow

అదే విధంగా లక్ష రూపాయల జరిమాన కూడా విధిస్తారు. 

Read THis.. ఏడాదికి 11 నుంచి 12 లక్షల ఆదాయం.. ఎందుకంటే..?