రెస్టారెంట్ ఓనర్ కు షాక్.. సాంబార్ ఇవ్వలేదని కస్టమర్ ఏంచేశాడంటే..?
బీహర్ కు చెందిన వ్యక్తి మనీష్ కుమార్ తన పుట్టిన రోజున ట్విస్ట్ ఎదురైంది..
తన తల్లిదండ్రులతో కలిసి టిఫిన్ తిందామని వచ్చిన పార్శీల్ ను ఓపెన్ చేశాడు..
గతేడాది.. 15 ఆగస్టు 2022 మనీష్ రెస్టారెంట్‌లో దోసె ఆర్డర్ పెట్టాడు..
ఈ ఆర్డర్ లో.. దోసెతో సాంబార్ మాత్రం డెలీవరీలో తీసుకురాలేదు..
దీంతో కస్టమర్ల రెస్టారెంట్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు..
దీనికి రెస్టారెంట్ నిర్వాహకులు వెటకారంగా సమాధానం ఇచ్చారు..
వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు చేయగా...కోర్టు 3,500 రూపాల జరిమాన వేసింది..
ఇది కూడా చదవండి: తక్కువ ధరకే ఇంట్లో ఉపయోగించే ఫర్నీచర్.. ఎక్కడంటే..?