12 రోజుల్లో మూడు సార్లు కాటేసిన పాము.. 

 ప్రతి ఒక్కరు పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. 

పాములున్న చోట పొరపాటున కూడా వెళ్లడానికి ఆసక్తి చూపించరు. 

పాము అని పేరెత్తితే ఆమడదూరం వెళ్లిపోతుంటారు. 

బీహార్‌లోని రాఘోపూర్ బ్లాక్ పరిధిలో వింత  ఘటన జరిగింది

చంపానగర్ వార్డ్ నంబర్ 3లో ఇలాంటిదే కనిపించింది.  

 26 ఏళ్ల మహిళను గత 12 రోజులలో మూడుసార్లు కాటేసింది

బాధితురాలు వెంటనే వైద్యుడిని దగ్గరకు వెళ్లింది..

దీంతో ఆమెకు వైద్యులు ఆంటీవీనం ఇచ్చారు..

ఈ క్రమంలో మహిళకు ప్రాణపాయంమాత్రం తప్పింది..