White Frame Corner
White Frame Corner
Arrow

వావ్.. 30 నిమిషాల్లోనే చల్లిని నీటిలో అన్నం రెడీ.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మనలో చాలా మంది అన్నం ఎక్కువగా తింటుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ ఉత్తరాదిన చపాతీలు, జోన్న రోట్టెలు తింటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

మనం గ్యాస్ లు, రైస్ కుక్కర్లలో అన్నం వండుతుంటాం.

White Frame Corner
White Frame Corner
Arrow

కానీఇక్కడో రైతు వెరైటీ వరిని పండిస్తున్నాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

అది చల్లని నీటిలో కూడా అన్నంగా మారుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ పశ్చిమచంపారన్ రైతు కమలేష్ దీన్ని పండిస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ బియ్యం హెల్త్ కు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో కార్బోహైడ్రేట్స్ లు కూడా తక్కువగా ఉంటాయంట..

White Frame Corner
White Frame Corner
Arrow

మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నాగాలాండ్ కు సప్లై చేస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ  వరి పండటానికి 140 రోజులు పడుతుందంట..

Read THis.. చలికాలంలో అలోవీరాతో కలిగే బెనిఫిట్స్ ఇవే..